ఫ్యాన్‌బాయ్ డైరెక్టర్ల చేతిల్లో పవన్ స్టార్డమ్,గేమ్ మార్చేస్తారా? గాడి తప్పిస్తారా?

పవన్ కళ్యాణ్‌ లేటెస్ట్ రిలీజ్ 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. భారీ బడ్జెట్, మైథలాజికల్ బేస్ ఉన్న ఈ సినిమా, విడుదలకు ముందే చాలా హైప్ తెచ్చుకున్నా……

‘వార్ 2’ క్రేజ్ పీక్స్ కు వెళ్లాలంటే…ఇదే మార్గం, ఇంతకు మించి వేరే దారి లేదు!

హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి అభిమానుల్లో ఓ స్థాయి క్రేజ్ ఏర్పడింది. కానీ ఆ క్రేజ్‌ ఇప్పుడే…

యూట్యూబ్‌లోకి ‘సితారే జమీన్ పర్’! ఎలా చూడాలి?

ఆమిర్ ఖాన్ మళ్లీ తనదైన స్టైల్‌లో ఒక వినూత్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'సితారే జమీన్ పర్' — తాను హీరోగా నటించిన స్పోర్ట్స్ కామెడీ డ్రామా, జూన్ 20న విడుదలై హిట్ టాక్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర సైతం…

‘మిరాయ్’ టార్గెట్ 100 కోట్లు? ‘హనుమాన్’ క్రేజ్ కలిసొస్తుందా?

‘హనుమాన్’ విజయంతో సూపర్‌హీరో జానర్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న యంగ్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు 'మిరాయ్' తో మరో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా తేజ పూర్తిగా సూపర్‌హీరో గానే మార్కెట్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో…

US లో రజినీ రేంజ్ ఇదా? ! ‘కూలీ’ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు

తమిళ హీరోలలో ఓవర్సీస్ మార్కెట్‌లో అన్‌మ్యాచ్‌డ్ ఫాలోయింగ్ కలిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ పుల్‌ను చాటుతున్నారు. తెలుగు, హిందీ హీరోలతో పోలిస్తే యుఎస్‌లో తమిళ సినిమాల మార్కెట్ తక్కువే అయినా, రజినీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.…

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీర మళ్ళు ఫస్ట్ వీకెండ్ ల్లోనే ఊహించని విధంగా ఫెయిల్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, తొలి వీకెండ్‌లో వరల్డ్‌వైడ్‌గా…

“1000 కోట్లు నాగ్ వల్లేనా?” – నాగ్ కు అంత సీనుందా! ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్‌లతో రూపొందుతున్న లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన భారీ పాన్-ఇండియా మూవీ ‘కూలీ’ పై దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో హైప్ ఉంది. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ…

థియేటర్‌లో హరిసంకీర్తనలు.. చెప్పులు విప్పి మరీ సినిమా చూస్తున్న జనం!

'కేజీఎఫ్', 'కాంతారా', 'సలార్'లాంటి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన హోంబలే ఫిలింస్ — ఈసారి క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి అడుగు పెట్టింది కొత్త ప్రపంచంలోకి. యానిమేషన్ ప్రపంచం. అదే ‘మహావతార్ నరసింహ’. ఇది హోంబలే ప్లాన్ చేస్తున్న మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌కి…

నాలుగేళ్లలో 750 సూదులు… పొన్నాంబళం హృదయవిదారక పోరాటం

"నా జీవితం వెనక ఎంతటి బాధ ఉంది తెలుసా? అది నా పగవాడికైనా జరగకూడదు!" – తమిళ నటుడు పొన్నాంబళం ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ మాటలు ఆయన బతుకుబండిపై పడిన భారాన్ని ఎలాగైనా చెప్పాలని చేసే ప్రయత్నమే. రెండు…

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ థియేట్రికల్, డిజిటల్ డీల్ డీటెయిల్స్

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్’ ఈ గురువారం థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు సినిమా బిజినెస్ పరంగా కీలకమైన అడుగులు వేసింది. ట్రైలర్‌కు మంచి స్పందన రాగా, తాజాగా జరిగిన…