10 ఏళ్లుగా ఎదురుచూపులలో ఉన్న చిత్రం, ఎట్టకేలకు వెలుగు చూడబోతోందా?

కొన్ని సినిమాలు ప్రారంభం ఘనంగానే ఉంటుంది. రిలీజ్ కే ఏళ్లు పడుతుంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'ధృవ నచ్చితిరమ్'(తెలుగులో ధృవ నక్షత్రం ). 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు థియేట్రికల్ రిలీజ్ కాలేదు.…

క్లబ్ కేక్ కాంట్రవర్సీ: నటి కల్పిక గణేశ్‌పై పోలీస్ కేసు

గచ్చిబౌలి ప్రిజం క్లబ్ లో మే 29న చోటుచేసుకున్న ఒక వివాదం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. టాలీవుడ్ నటి కల్పిక గణేశ్ పై క్లబ్ యజమాని దీపక్ బజాజ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి…

సీనియర్ తెలుగు నిర్మాత మృతి, నివాళి

టాలీవుడ్ సీనియర్‌ నిర్మాత కావూరి మహేంద్ర (79) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేంద్ర బుధవారం అర్ధరాత్రి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం గుంటూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు…

బాలయ్య ‘లక్ష్మీ నరసింహా’ రీరిలీజ్ రిజల్ట్ అంత దారుణమా?

ఈ మధ్య కాలంలో పాత హిట్ సినిమాల రీరిలీజ్‌లు టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బర్త్‌డేలకు స్పెషల్ షోల పేరుతో పాత బ్లాక్‌బస్టర్‌లను తిరిగి తెరపైకి తీసుకొస్తున్నారు. కొన్ని సినిమాలు ఓ రేంజిలో కలెక్షన్ల వర్షం…

పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా అనుష్క ?!

అనుష్క శెట్టి – బాహుబలి తర్వాత తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్రలకి పర్యాయ పదంగా మారిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్‌లలో ఈ మధ్య ఆమె కనిపించకపోయినా, అభిమానుల్లో ఉన్న క్రేజ్ మాత్రం ఏనాడూ తగ్గలేదు.…

‘కూలీ’ రైట్స్ కోసం పోటీ పడుతున్న తెలుగు నిర్మాణ సంస్దలు ఇవే!”

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ (Coolie Movie). నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ…

మళ్లీ మాస్ ఫైర్: బరిలోకి దిగిన ఉస్తాద్ భగత్ సింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన యాక్టింగ్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యారు – బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను కంప్లీట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ లాంటి పీరియాడిక్ డ్రామా, సుజీత్…

“8 కోట్లతో 80 కోట్ల కలెక్షన్లు !” ఇది కదా సక్సెస్ ఫుల్ సినిమా అంటే…

తక్కువ బడ్జెట్‌తో తెరెక్కిన సినిమాలు భారీ విజయం సాధిస్తున్న ట్రెండ్ ఇప్పుడు మలయాళాన్ని దాటి తమిళ పరిశ్రమను కూడా షేక్ చేస్తోంది. గతేడాది మలయాళంలో వచ్చిన ‘ప్రేమలు’, ‘మంజుమ్మేల్ బాయ్స్’, ‘భ్రమయుగం’ వంటి చిత్రాలు విజయవంతమైన చిన్న సినిమాలకు మార్గదర్శకాలు అయ్యాయి.…

ఎన్టీఆర్‌ vs బన్నీ: త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో హీరో మారినట్టే? నాగవంశీ ట్వీట్!

టాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్టుపై ఇప్పుడు రచ్చే రచ్చ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం మ్యూజిక్, స్క్రిప్ట్ రెడీ అయిందని లాంగ్ బ్యాక్ ప్రకటించినా… హీరో మాత్రం లాక్ కాలేదు. తొలుత ఈ ప్రాజెక్ట్‌కి అల్లు అర్జున్ ఫిక్స్…

మంగ్లీ పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ కలకలం, దొరికిన సినీ ప్రముఖుల పిల్లలు ఎవరు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మళ్లీ మాదకద్రవ్యాల రచ్చ మొదలైంది. ఈసారి కేంద్ర బిందువైనది ప్రముఖ ఫోక్ గాయనురాలు మంగ్లీ పుట్టినరోజు వేడుక. ఈ ఈవెంట్ తిరుగులేని సంబరంగా కాదు, చర్చనీయాంశంగా మారిపోయింది. ఘటన స్థలంగా త్రిపుర రిసార్ట్: చేవెళ్ల మండలం పరిధిలోని…