‘కూలీ’ ట్రైలర్‌ అకస్మాత్తుగా రావడం వెనుక కారణం ఏంటి?

తలైవా రజినీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ ఇప్పుడే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎల్‌సీయూ (Lokesh Cinematic Universe) లో వచ్చే ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహం…

ఆమిర్ ఇంటికి 25 మంది IPSలెందుకు వెళ్లారు? నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ఇంటిని ఒకేసారి 25 మంది ఐపీఎస్‌ అధికారులు సందర్శించారంటే… అది పెద్ద వార్తే! బస్సులు, వ్యాన్లతో పోలీసులు బాంద్రాలోని ఆయన నివాసానికి చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ పరిశ్రమతో పాటు…

ఇళయరాజా‌కు సుప్రీంలో షాక్: 536 పాటల కాపీరైట్‌ వివాదంలో కీలక మలుపు!

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తాను స్వరపరిచిన 536కు పైగా పాటలకు సంబంధించిన కాపీరైట్‌ కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌పై…

నితిన్ “తమ్ముడు” ఏ ఓటిటిలో , ఎప్పటి నుంచి!

నితిన్ నటించిన "తమ్ముడు" ఇటీవల థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ, ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఇప్పుడు ఓటిటీలో లక్కు పరీక్షించుకోబోతోంది. పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ తెరకెక్కించిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా –…

అఖండ 2ని వెనక్కి నెట్టేది ఎవరు? బోయపాటి ధీటైన సమాధానం

బాలయ్య బాబు రచ్చ మళ్లీ మొదలు కాబోతోంది. ఈ సారి ఎలా ఉంటుందో తెలుసా? శివతాండవం ఊపెక్కబోతుంది! బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ అభిమానులకు పండుగే. ఇప్పుడు ఆ క్రేజ్ మరో లెవెల్‌లోకి వెళ్లింది. "అఖండ 2: తాండవం"…

మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్… కానీ వీకెండ్‌కు 105 కోట్లు? హరి హర వీరమల్లు మిస్టరీ ఏమిటి?

పవన్ కళ్యాణ్‌ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరి హర వీరమల్లు — రికార్డు స్థాయిలో ప్రీమియర్లతో ప్రారంభమై, భారీ ఓపెనింగ్స్‌ సాధించినా, తొలి షో నుంచే డిజాస్టర్ టాక్‌ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 70 కోట్ల గ్రాస్‌తో ప్రారంభం అయిన…

నానికు ఈ సారి విజయ్ దేవరకొండ గట్టి కౌంటర్ ఇస్తాడా?

విజయ్ దేవరకొండ తాజా చిత్రం "కింగ్‌డమ్" థియేటర్లలోకి విడుదలకు మూడు రోజులే మిగిలుండడంతో, అభిమానుల్లో టెన్షన్‌తో పాటు తిన్న హైప్ నెలకొంది. సినిమా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, అడ్వాన్స్ బుకింగ్స్‌కి వస్తున్న బజ్ చూసినవారికి ఒకే సందేహం — "ఇది హిట్…

అనసూయ కొత్త రికార్డ్..ఏ సెలబ్రెటీ కు లేదు ఇలాంటిది

పాపులారిటీ అంటే అందరినే ఆకట్టుకోవడమా? లేక ఎంతమందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసామన్నదా ? అనసూయ భరద్వాజ స్టైల్ చూస్తే రెండోది మాత్రమే కొట్టిచ్చినట్టు కనపడుతోంది. ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ, ఇప్పుడు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు…

నార్త్‌లో సెన్సేషన్ గా మరో సౌత్ సినిమా! మహావతార్ నరసింహ

ఈ వారం ఇండియన్ బాక్సాఫీస్‌ దగ్గర మంచి జోష్ కనిపించింది. అనేక సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగాయి. ప్రత్యేకంగా ‘సైయారా’, ‘మహావతార్ నరసింహ’ రెండు సినిమాలు టాప్‌లో నిలిచాయి. ఒకటి యూత్ ఎమోషన్‌ని టచ్ చేస్తూ హార్ట్ ఫెల్ట్ డ్రామాగా, మరొకటి…

రౌడీ దూకుడికి నిర్మాత బ్రేక్ వేసారా, అసలేం జరిగింది?’’

ఒకప్పుడు విజయ్ దేవరకొండ స్పీచ్ అంటే ఉర్రూతలూగించే డైలాగులు, స్టేజ్‌పై రెచ్చిపోయే హెచ్చరికలు. ‘వాట్ ల‌గాదేంగే..’ లాంటి డైలాగులు … ఇవన్నీ అతని స్టైల్. అదే స్టైలే ఆయనకు ఫ్యాన్ బేస్‌ను తక్కువ సమయంలో తెచ్చిపెట్టింది. కానీ అదే దూకుడు కొన్ని…