“కుర్చి మడతపెట్టీ” దూకుడు.. 700 మిలియన్లు దాటేసి యూట్యూబ్‌లో హిస్టరీ!

గుంటూరు కారం నుంచి వచ్చిన మాస్ సాంగ్ “కుర్చి మదతపెట్టీ” యూట్యూబ్‌లో రికార్డులు కొట్టేస్తోంది. 2024 జనవరిలో రిలీజ్ అయిన ఈ సాంగ్ అప్పటినుంచే ఫుల్ జోష్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా 700 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి మరో హిస్టారిక్…

వీకెండ్ టెస్ట్: 300 Cr మైలురాయికి ‘OG’కి ఇది ఫైనల్ ఎగ్జామ్!

పవన్ కళ్యాణ్ ‘OG’ బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. విడుదలైన 8 రోజుల్లోనే 260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు రెండో వీకెండ్ లోకి అడుగుపెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే - ఈరోజు…

రవితేజ కొత్త సినిమా టైటిల్ విని షాక్ అవుతున్న జనం!

సినిమా ఎంత బాగున్నా, టైటిల్ అనేది మొదటి హుక్‌. అది క్యాచీగా, ఫన్‌గా లేదా మిస్టరీగా ఉంటేనే జనాల్లో వెంటనే టాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు "భ‌ర్త మహాశయుల‌కు విజ్ఞ‌ప్తి" లాంటి టైటిల్ చూసి ఒక్కసారిగా “ఇది ఏంటి బాస్?” అనిపిస్తుంది.…

అదిరింది: ప‌వ‌న్ కళ్యాణ్ ‘OG’ ఫస్ట్ వీక్ కలెక్ష‌న్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘OG’ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం ఘాటైన దుమ్మురేపింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌లో 69% రికవరీ సాధించగా… ఓవర్సీస్ & ROI లో అయితే అదరగొట్టేసింది. ప్రత్యేకంగా ఓవర్సీస్‌లో ‘OG’…

800 కోట్ల బన్నీ – అట్లీ ప్రాజెక్ట్‌లో దీపికా పాత్రపై కొత్త దుమారం?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ‘కల్కి 2898 ఎ.డి.’తో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ దాని సీక్వెల్‌లో ఆమెకు చోటు లేకపోవడం పెద్ద షాక్‌గా మారింది. అలాగే ప్రభాస్ హీరోగా వస్తున్న Spirit ప్రాజెక్ట్‌ నుండి కూడా దర్శకుడు…

“‘పుష్ప’ ఊ అంటావా తర్వాత… మళ్లీ బన్నీతో సమంత బ్లాస్ట్?”

సమంత ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. ఏమి మాయ చేసావే తో మొదలెట్టి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘దూకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో క్రేజ్ పీక్స్‌కి చేరింది.…

చిన్నారి పెళ్లి కూతురు అవికా నిజంగానే పెళ్లి కూతురయ్యింది… ఫొటోలు వైరల్!

‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లిపోయిన అవికా గోర్… ఇప్పుడు నిజంగానే పెళ్లి కూతురయ్యింది! బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించిన అవికా, ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని చివరికి వివాహం చేసుకుంది. ఎరుపు లెహంగా…

“మాస్ జాతర”కి ఫైనల్ డేట్… రవితేజ గణేశుడిపై ప్రమాణం!

రవితేజ కొత్త సినిమా “మాస్ జాతర” రిలీజ్ డేట్ మార్చడంలో చేసిన రికార్డే వేరే! మొదట సంక్రాంతి 2025కి అనుకున్నారు… తర్వాత మే 9కి మార్చారు… ఆగస్టు 27కి పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు చివరికి అక్టోబర్ 31 ఫైనల్‌గా లాక్ చేశారు.…

ధనుష్ “ఇడ్లీ కొట్టు” రివ్యూ

తన ఉన్న ఊళ్ళోనే ఇడ్లీ కొట్టు నడుపుతూ జీవితం నడిపిస్తూంటాడు శివ‌ కేశ‌వులు (రాజ్‌కిర‌ణ్‌). అతను ఆ ఇడ్లీ కొట్టు ని ప్రాణంగా చూస్తూంటాడు. ఇండ్లీలు ఎంతో రుచిగా వేస్తూంటాడు. ఇక ఆయన కొడుకు మురళీ (ధనుష్)కి చిన్న ఊరు భవిష్యత్తు…

అమెరికాలో కాంతార 1 ప్రీమియర్ షాకింగ్ ట్విస్ట్ – షోస్ రద్దయిపోయాయా?

స్వీయ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి హీరోగా నటించి సంచలన హిట్‌ సాధించిన ‘కాంతార’ కి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1) అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. యూఎస్‌లో అయితే ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1న…