వివాదంలో ‘కన్నప్ప’.. కోర్టుకెక్కిన బ్రాహ్మణ సంఘం

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమాకు సంబంధించి కాంట్రవర్సీ మొదలైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి ప్రముఖ పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ పాత్రలకు పిలక,గిలక అనే పేర్లను పెట్టారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఆ…

‘థగ్ లైఫ్’ తొలి రోజు హైప్, రెండో రోజే డ్రాప్: కలెక్షన్స్ ఇంత దారుణమా?

విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండ్ మణిరత్నం కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం ‘థగ్ లైఫ్’ మార్నింగ్ షోకే డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే . గతేడాది ‘ఇండియన్ 2’తో డిజాస్టర్ అందుకున్న కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’తో బౌన్స్…

OTTలకు అమ్మని ‘కన్నప్ప’ … థియేటర్లే దారి చూపుతాయా?

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప కు అనుకున్న స్దాయిలో బజ్‌ క్రియేట్ కాలేదు, ఇటు సోషల్ మీడియా హంగామా కూడా లేదు. కానీ ఈ సినిమాపైనే మంచు విష్ణు తన జీవితాన్ని పెట్టానని చెప్తున్నారు. ఈ సినిమా కోసం 200 కోట్లకు…

సూర్య ఇలాచేసాడేంటి, షాక్ లో తమిళ ఇండస్ట్రీ

వాడివాసల్… తమిళ కల! కానీ ఇప్పుడది మాయం అయ్యిందా? జల్లికట్టు అంటే తమిళుల గర్వం. ఆ పైన వెట్రిమారన్ దర్శకత్వం,ఆపైన సూర్య డబుల్ రోల్! ఈ మూడు కలవడం అంటే తమిళ సినీ చరిత్రలోనే ఒక అద్బుత ఘట్టం రాయాల్సిందే. అలాంటి…

అదిరిపోయే వార్త: అమీర్ ఖాన్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో సూపర్ హీరో సినిమా

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టులపై వచ్చిన రూమర్స్ కు, వార్తలకు ఈసారి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఒక భారీ సూపర్ హీరో సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా…

ఈ వారం ఓటిటిలో భారీగా 33 సినిమాలు రిలీజ్ – లిస్ట్

వేసవి మొదలైనప్పటి నుంచీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పై సినిమాలు, వెబ్ సిరీస్‌ల దాడి ఎక్కువైంది. థియేటర్ల పరిమితి, ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయిన కారణంగా, సినిమా నిర్మాతలు డిజిటల్ రిలీజ్‌లనే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది సినిమా పరిశ్రమలో ఓ పెద్ద మార్పు ,…

‘థగ్ లైఫ్’ డిజాస్టర్, దుల్కర్ సల్మాన్‌ను సోషల్ మీడియాలో ఎందుకు సెన్సేషన్‌గా మార్చింది?

కమల్ హాసన్, మణిరత్నం కలయికలో వచ్చిన భారీ అంచనాల చిత్రం థగ్ లైఫ్ గురువారం విడుదలైంది. కానీ విడుదలైన ఉదయం షో కే సినిమా భారీ డిజాస్టర్ అని స్పష్టం అయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలలో ఈవినింగ్ షోలకు జనం…

అఖిల్ భార్య జైనబ్ రవ్‌డ్జీకి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

అఖిల్ అక్కినేని ముంబయికి చెందిన బిలియనీర్ ఫ్యామిలీకి అల్లుడయ్యాడు. శుక్రవారం ఉదయం అఖిల్ – జైనబ్ రవ్‌డ్జీ వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ వివాహాన్ని అక్కినేని కుటుంబం పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించినా… పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు…

కమల్ హాసన్ కు ఇంతకు మించిన అవమానం ఏముటుంది?

దశాబ్దాల తర్వాత ఓ తిరిగొచ్చిన ఇద్దరు దిగ్గజాలు – మణిరత్నం, కమల్ హాసన్. ‘నాయగన్’ తర్వాత మరో సారిగా స్క్రీన్‌పై వీరిద్దరి కలయికను చూడబోతున్నామని తెలిసినప్పటి నుంచి, ‘థగ్ లైఫ్’ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ ఫ్యాన్స్ అయితే…

పాత సినిమాకు కొత్త పాట: ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్‌కు ట్రెండ్ సెట్టింగ్ టచ్!

తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఇప్పుడు ఒక రేంజ్‌లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఖుషి', 'ఒక్క మగాడు', 'చెన్నకేశవ రెడ్డి', 'ఒక్కడు' , రీసెంట్ గా ఖలేజా వంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలై కనీసం 3–5 కోట్లు…