ఏ స్టార్ హీరోలను ఉద్దేశించి బన్ని వాస్ ఈ వివాదాస్పద పోస్ట్?

తెలుగు చిత్ర పరిశ్రమలో మారుతున్న డైనమిక్స్‌పై నిర్మాత బన్నీ వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘పర్సంటేజ్ డీల్స్‌’ లేదా ‘రేవెన్యూ షేరింగ్‌’ పై కాకుండా, అసలు బేసిక్ అంశమైన ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకు ఎలా తీసుకురావాలి? అనే దానిపై దృష్టి…

త్రిషను అవమానించారా? ‘థగ్ లైఫ్’ టీంపై ఫ్యాన్స్ ఫైర్,ట్రోల్స్!

స్టార్ హీరోయిన్ త్రిష — ఒకవైపు కొత్త హీరోతోనూ, మరోవైపు సీనియర్‌ లెజెండ్స్‌తోనూ సమంగా స్క్రీన్ షేర్ చేస్తూ దూసుకెళ్తున్న టాప్‌ హీరోయిన్. ఆచితూచి సినిమాలు ఒప్పుకునే ఆమె వయస్సు పెరుగుతున్నా గ్లామర్ తగ్గకపోవటంతో వరస సినిమాలు చేస్తోంది. ఆమె తాజా…

ఘోర రోడ్డు ప్రమాదం: ‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో తండ్రి మృతి

ప్రముఖ మలయాళ నటుడు, 'దసరా' సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన షైన్ టామ్ చాకో కుటుంబాన్ని తీవ్ర విషాదం కమ్ముకుంది. తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి సి.పి. చాకో మృతిచెందగా, షైన్ టామ్ చాకో, ఆయన…

అఖిల్‌ పెళ్లి.. జైనబ్‌తో జీవిత ప్రయాణం ప్రారంభం!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని తన బ్యాచిలర్‌ జీవితం‌కు గుడ్‌బై చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున, హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆయన ప్రియురాలు జైనబ్‌ రవ్జీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ…

గోపీచంద్ మలినేని ‘జాట్’ ఓటిటిలోకి (తెలుగులోనూ)

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన, ప్రముఖ తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జాట్’ . ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కోసం రెడీ అయ్యింది. ఈ వేసవిలో…

‘ఢీ’ రీరిలీజ్ కు రంగం సిద్దం , టాలీవుడ్‌లో కలెక్షన్స్ ఊచకోత కోస్తుందా?!

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌లు గత కొన్ని కాలాలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లోకి రావడం వల్ల ఆ సినిమాలపై అభిమానుల ప్రేమ మరోసారి మరింతగా వెలుగులోకి వస్తోంది. ఈ ట్రెండ్ భారీ బ్లాక్‌బస్టర్లకి…

అలీ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ స్పందన

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నటుడు అలీ, ఎమ్మెల్యే రోజా, నటుడు…

సప్లిమెంట్ల ప్రచారంపై సమంతకు వైద్యుల కౌంటర్ – ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెట్టద్దు!

సమంతపై ఆరోగ్య రంగం గట్టిగానే విమర్శలు వర్షం కురిపిస్తోంది. తన మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత సమంత రూత్ ప్రభు ఆరోగ్య చైతన్య ప్రచారంలో ఎంతో యాక్టివ్‌గా మారారు. “హెల్త్” అనే అంశం చుట్టూ ఆమె పదే పదే పోస్ట్‌లు,…

“అది జాకెట్ కాదు… మా అమ్మపై ప్రేమతో కుట్టిన జ్ఞాపకం!” – శ్రీదేవి గురించి జన్వీ కపూర్

బాలీవుడ్ నటి జన్వీ కపూర్, ఇటీవల తన తల్లి శ్రీదేవికి ఇచ్చిన ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆమె ధరించిన కస్టమ్-మెయిడ్ జాకెట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఈ ప్రత్యేకమైన జాకెట్ డిజైన్‌లో 1990లో విడుదలైన తెలుగు…

సంక్రాంతి బరిలోకి రవితేజ ఎంట్రీ! ‘మాస్ జాతర’ తరువాత మరో ఫెస్టివల్ కి రెడీ

"సంక్రాంతి అంటే తెలుగు సినిమా సంబరం!" ప్రతి ఏడాది సంక్రాంతి వ‌చ్చిందంటే… థియేట‌ర్స్‌లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఏ హీరో సినిమా వచ్చిందా? ఎంత కలెక్ట్ చేస్తుందా? ఎవరి ఫస్ట్ డే ఫస్ట్ షోకు అభిమానులు ఎన్ని బానర్లు కడతారు? అన్నదానికంటే…