ప్రభాస్ హీరోయిన్ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే మతిపోతుంది

మహేష్ నటించిన ‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమైన హీరోయిన్ కృతి సనన్. ఆమె ఆ తర్వాత ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో కనిపించింది. ముంబైలో ఉంటుంది. ఆమె ఉంటున్న ప్లాట్ ఎంత అద్దె చెల్లిస్తోందన్న విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా…

ఎలాటి శంకర్…ఎలా అయ్యిపోయాడు, బ్యాడ్ టైమ్ అంటే ఇదే

తమిళ దర్శకుడు శంకర్ ఓ టైమ్ లో మామూలుగా వెలగలేదు. తెలుగు,తమిళ స్టార్ హీరోల్లో చాలా మంది ఆయనతో చేయాలని ఉత్సాహం చూపించేవారు. అందుకోసం ఎన్ని రోజులు డేట్స్ ఇవ్వటానికైనా సిద్దపడవారు. శంకర్ సినిమా కోసం డేట్స్ ఖాళీ పెట్టుకుని వెయిట్…

పాపం చిరంజీవికి జరిగిన అవమానం, 30 ఏళ్లు అయినా మర్చిపోలేకపోతున్నాడు

మెగాస్టార్ చిరంజీవిని అవమానం చేసింది ఎవరా ? అని అనుకుంటున్నారా?అవును చిరంజీవి వంటి హీరోతో ఎదురు నిలబడి మాట్లాడటమే కరెక్ట్. కానీ అవమానం అంటే అది కలలో కూడా జరిగే పనికాదంటన్నారు. కానీ ఆయన్ని డైరక్ట్ గా ఎవరూ అవమానం చెయ్యలేదు.…

ప్రభుదేవా కొడుకుని చూసారా, ఏం చేస్తున్నాడో తెలుసా?

డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తూనే మరో పక్క హీరోగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినిమాల్లో బిజీగా ఉన్నారు ప్రభాదేవా. ప్రభుదేవా తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు కూడా డ్యాన్స్ మాస్టార్లే. తాజాగా ప్రభుదేవా తన వారసుడు రిషి దేవాను పరిచయం చేసాడు. ప్రభుదేవ…

నాగార్జున – ధనుష్ ‘కుబేర’రిలీజ్ డేట్ ఫిక్స్, కానీ ట్విస్ట్ పడేలా ఉందిగా

నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కుబేర. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగ్, ధనుష్, రష్మిక పోస్టర్స్ తో పాటు ముగ్గురు పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ కూడా…

అసెంబ్లీలో పవన్ …’జల్సా’ మూవీ డైలాగ్

రెండు రోజులలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో పవన్ నిండు శాసనసభలో మాట్లాడుతూ ఖజానా పరిస్థితి ఇదీ పవన్ జల్సా చిత్రంలో డైలాగుని రిఫెరెన్స్ గా పెట్టుకుని చెప్పారు. పవన్ నటించిన జల్సా మూవీలో ఒక క్యాచీ డైలాగ్ ని ఆయన…

మొత్తానికి తెలుగులో ‘ఛావా’, రిలీజ్ డేట్ ఫిక్స్

ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ అధారంగా తెర‌కెక్కిన ఛావా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే సినిమా 500 కోట్ల‌కు పైగా సాధించింది. పోటీగా మ‌రే సినిమా…

బాలీవుడ్ నిర్మాతలు మరీ ఇంత వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నారా

బాలీవుడ్ కు మన తెలుగు దర్శకులు అంటే మంట మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. నిర్మాతల తీరు అలా కనిపిస్తోంది. కేవలం అసూయ వారిని అలా బిహేవ్ చేసేలా చేస్తోందని అంటున్నారు.ఇంతకీ ఏం జరిగింది. తాజడాగా ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్…

18 కోట్ల రుణమాఫీ..ఫేక్ న్యూస్ అంటూ ప్రీతి జింటా ఫైర్

తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ప్రీతి జింటా. తెలుగులో వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా సినిమా, మహేష్ బాబు జోడిగా యువరాజు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. అప్పట్లో…

షాకింగ్ : ‘పుష్ప 2’ ని దాటేస్తున్న ‘ఛావా’

ఛావా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ రికార్డుల మీద రికార్డులు బ్రద్దలు కొడుతోంది. ఛావా సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్స్ దాటి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో అల్లు అర్జున్…