పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ కోసం యూఎస్‌లో ఫ్యాన్స్ కూడా భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పాన్-ఇండియన్ స్థాయిలో పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు. అమెరికా ప్రీ-సేల్స్ ప్రారంభమై హల్చల్ అయినప్పటికీ,…
