శింబు తెలుగు సినిమా కన్‌ఫర్మ్? సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీక్రెట్ మీటింగ్ లీక్!

తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్ల కొత్త ఆకర్షణగా మారిపోయారు. మార్కెట్ ఎలా ఉన్నా, రేమ్యూనరేషన్ ఎంతైనా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ధనుష్ తర్వాత ఇప్పుడు శింబు (సిలంబరసన్‌) కూడా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు! ప్రముఖ…

షాక్ : అల్లు అర్జున్ సెన్సేషన్: ప్రభాస్‌ని దాటేశాడు!

టాలీవుడ్‌ నుంచి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్న స్టార్‌ ప్రభాస్‌ — ప్రతి సినిమాకూ రూ.150 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త రికార్డ్‌ సెట్‌ చేశాడు.…

విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ కొత్త జంటగా! కోస్తా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో మాస్ రొమాన్స్?

విజయ్ దేవరకొండ కెరీర్‌లో కొత్త చాప్టర్ మొదలవబోతోంది. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్నాతో పీరియడ్ డ్రామా షూట్‌లో బిజీగా ఉన్న విజయ్, మరో భారీ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయబోతున్నాడు. ఈ కొత్త సినిమా రవి కిరణ్ కోల దర్శకత్వంలో…

‘ఫౌజీ’కి ప్రీక్వెల్ వస్తుందా? ప్రభాస్, హను రాఘవపూడి కొత్త ప్లాన్‌!?

పాన్‌–ఇండియన్ స్టార్ ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల్ని ఎమోషన్, యాక్షన్ మిశ్రమంతో ఆకట్టుకోబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. స్వాతంత్ర్యానికి ముందు కాలంలో నడిచే ఈ కథలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. కొత్త హీరోయిన్…

“నా హనీమూన్ కూడా షెడ్యూల్ చేయండి! – త్రిష సెటైర్

చెన్నై చంద్రం త్రిష ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్‌లో బిజీగా ఉంది. వరుస సినిమాలతో మళ్లీ ఫుల్ డిమాండ్‌లో ఉన్న ఈ సీనియర్ హీరోయిన్, భారీ పారితోషికం తీసుకుంటున్నా — నిర్మాతలు సంతోషంగా చెల్లిస్తున్నారు. కెరీర్ లో బిజీగా ఉన్న ఆమె…

రిషబ్ శెట్టి రాంపేజ్: కాంతార చాప్టర్ 1 తో ప్రపంచం షాక్!

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతార చాప్టర్ 1” బాక్సాఫీస్‌ వద్ద ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తోంది. 2022లో సంచలనం సృష్టించిన “కాంతార” సినిమాకి ఇది ప్రీక్వెల్ అని తెలిసిన ప్రేక్షకులు మొదటి రోజు…

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా ‘ది రాజా సాబ్’ పై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి 2026కి ఈ చిత్రం విడుదల కానుందని టాక్. ఈ అక్టోబర్‌లోపే షూట్ మొత్తాన్ని పూర్తి చేయాలని టీమ్ టార్గెట్ పెట్టుకుంది. ఇక ప్రభాస్…

“ఫంకీ” టీజర్ : జాతిరత్నాలు తర్వాత, అనుదీప్ కామెడీ బ్లాస్ట్!!

‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఫంకీ’ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, సెటైర్ మిక్స్‌తో ఈ టీజర్ పూర్తిగా అనుదీప్ స్టైల్లో హిలేరియస్ రైడ్ లా ఉంది. టీజర్‌లో విశ్వక్…

“మిరాయ్” ఓటీటీలోకి వచ్చేసింది… కానీ ఈసారి ట్విస్ట్‌తో!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – విజువల్ బ్రిలియన్స్ కి పేరుగాంచిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ “మిరాయ్”, థియేటర్లలో హిట్ టాక్‌తో దూసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. అయితే……

‘ఆన్ ది రోడ్’ రివ్యూ: లడఖ్ మంచు మధ్య మంటలు రాజేసిన ప్రేమ కథ!

కొన్ని ప్రేమలు విడిపోయి ఎన్నాళ్లైనా గుండెల్లో మంటలు రేపుతూనే ఉంటాయి. అదే వరుణ్ పరిస్థితి. వరుణ్ (రాఘవ్ తివారీ) కెనడాలో ఉన్నా మనస్సు నిండా శృతి (స్వాతి మెహ్రా) జ్ఞాపకాలే. దాంతో గతాన్ని వదిలేయలేక ఇండియాకు తిరిగి వస్తాడు. అతనికి తెలియదు……