
Priyanka Chopra: ప్రియాంక ప్రైవేట్ ఫోటోలు లీక్.. భర్త నిక్ జోనాస్ పనేనా? బికినీలో గ్లోబల్ స్టార్ రచ్చ!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సోషల్ మీడియాను మరోసారి షేక్ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు సరసన నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, షూటింగ్ గ్యాప్‌లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ప్రైవేట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్నాయి.

విడాకుల రూమర్లకు నిక్ అదిరిపోయే కౌంటర్!
గత కొద్దిరోజులుగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ (Nick Jonas) మధ్య విభేదాలు ఉన్నాయని, త్వరలోనే వీరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిక్ జోనాస్ స్వయంగా తమ వెకేషన్‌కు సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేశారు. “మా మధ్య ప్రేమ తగ్గలేదు.. మరింత పెరిగింది” అని చెప్పకనే చెప్పేలా ఉన్న ఈ ఫోటోలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
సముద్ర తీరాన సెగలు పుట్టిస్తున్న ‘పీసీ’
ఈ తాజా ఫోటోల్లో ప్రియాంక చోప్రా తన అందాలను ఏమాత్రం దాచుకోకుండా భర్త కోసం ఆరబోసింది. సముద్ర తీరాన బికినీలో మునుపెన్నడూ లేనంత గ్లామరస్‌గా కనిపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తన కూతురు మాల్టాతో కలిసి నిక్, ప్రియాంక ఆడుకుంటున్న ఫోటోలు ఫ్యాన్స్‌కు కంటి నిండా విందును ఇస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రియాంక ‘తడి-పొడి’ అందాలకు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది.

5 మిలియన్ల లైక్స్.. రికార్డులు బద్దలు!
నిక్ షేర్ చేసిన ఈ ప్రైవేట్ వెకేషన్ ఫోటోలకు కేవలం కొన్ని గంటల్లోనే 5 మిలియన్లకు పైగా లైక్స్, వ్యూస్ వచ్చాయి. 42 ఏళ్ల వయస్సులోనూ 31 ఏళ్ల నిక్ జోనాస్‌కు ఏమాత్రం తగ్గకుండా ప్రియాంక మెయింటైన్ చేస్తున్న ఫిజిక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ గ్లామర్ విందు ఫ్యాన్స్‌కు అసలైన కిక్‌ను ఇస్తోంది.
వారణాసి రిలీజ్ అప్‌డేట్!
ఇక సినిమాల విషయానికి వస్తే, రాజమౌళి – మహేష్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో ఇండియన్ ఆడియెన్స్‌కు ప్రియాంక మరోసారి అసలైన ట్రీట్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ కూడా ఆంధ్రా, నైజాం ఏరియాల్లో రికార్డు స్థాయి ఆఫర్లతో కళ్లు చెదిరేలా సాగుతోంది.
