ఆది సాయి కుమార్ ‘షణ్ముఖ’ రివ్యూ
ఆది సాయికుమార్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘షణ్ముఖ’. అలాగే ఉయ్యాల - జంపాల అవికా గోర్ హీరోయిన్ గా చేసింది. వీళ్లిద్దరి కలయికలో ఓ డివోషనల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది?…

