రజనీ ‘కూలీ’కి సెన్సార్ ట్విస్ట్, రిలీజ్ అయిపోయాకే కోర్టుకి … చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టేనా?
రజనీకి "కూలీ" కలెక్షన్లు మొదట్లో బాగానే వచ్చాయి కానీ మిక్స్ టాక్ వల్ల వీక్‌డేస్‌కే పడిపోయాయి. ఇలాంటి టైమ్‌లో సన్ పిక్చర్స్ ఒక కొత్త టర్న్ తీసుకొచ్చింది – సినిమా కి వచ్చిన ‘A’ సర్టిఫికెట్ మీద మద్రాస్ హైకోర్ట్‌కి వెళ్లారు.…





