“అవకాశముంటే ఆహీరో తో డేటింగ్ చేస్తాను!” – అనసూయ బోల్డ్ కామెంట్ వైరల్!
అనసూయ భరద్వాజ్ – యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా నిలదొక్కుకుని, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలెంట్‌తో పాటు హాట్ హాట్ గా అందాలు ఆరబోసే ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆమె మాట్లాడే ప్రతి మాట…

