రష్మికా మందన్నా కి భారీ ఆఫర్,బిగ్ అప్డేట్!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ గ్రాఫ్ పీక్స్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్‌హీరో సినిమా క్రిష్ 4లో హీరోయిన్గా నటించేందుకు ఆమె పేరు వినిపిస్తోంది. హృతిక్ రోషన్ సరసన జోడీగా కనిపించే అవకాశముందని ఇండస్ట్రీ బజ్. ప్రస్తుతం…
