వర్మ ఫోన్ ని సీజ్ చేసిన పోలీస్ లు?

ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పేరు వివాదాలకు కొత్తేమీ కాదు. అలాగే తన రాజకీయ వ్యంగ్య చిత్రం వ్యూహం విడుదల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, జనసేన అధినేత…