డ్రగ్స్ తీసుకుంటాడు, హీరోయిన్స్ తో వెధవ వేషాలు, ఇంకో నటి ఎటాక్

మలయాళ సినీ నటుడు షైన్ టామ్ చాకోపై ఇప్పటికే నటి విన్సీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సెట్స్‌లో డ్రగ్స్ వాడతాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో కలకలం రేపాయి. ఈ ఆరోపణలపై చాకో స్పందిస్తూ విన్సీకి భేషరతుగా క్షమాపణలు…