షాక్ : త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి బన్ని ఆ మళయాళి దర్శకుడితోనా?
పుష్ప ఫ్రాంచైజీతో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో దర్శకుడుకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. పుష్ప తర్వాత అప్రమత్తంగా అడుగులు వేస్తున్న బన్నీ… తన తర్వాతి సినిమా అట్లీ దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు. కానీ, త్రివిక్రమ్ సినిమాని…


