సల్మాన్‌ఖాన్‌ సినిమాకు అరుదైన గౌరవం

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఏక్‌ థా టైగర్‌’ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కొత్త రికార్డు సృష్టించింది. వాషింగ్టన్‌ డీసీలోని ఇంటర్నేషనల్‌ స్పై మ్యూజియం లో ఈ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించారు. జేమ్స్‌ బాండ్‌, మిషన్‌ ఇంపాజిబుల్‌ వంటి లెజెండరీ స్పై సినిమాల సరసన…

AIతో అసభ్యకర వీడియోలు! కోర్టు కెక్కిన ఐశ్వర్య రాయ్!

మార్ఫ్ చేసిన ఫొటోలు, AIతో క్రియేట్ చేసిన అసభ్యకర వీడియోలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో ఎంత వేగంగా వైరల్ అవుతున్నాయో, అంతే వేగంగా నటీనటుల ప్రతిష్టకు దెబ్బ తగులుతోంది. ఈ తలనొప్పులతో చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బంది…

“సల్మాన్ ఖాన్ ఓ గూండా, బెదిరిస్తాడు,నటన శూన్యం !” స్టార్ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్

‘దబాంగ్’ (2010)తో సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు మాస్ లెవెల్ బూస్ట్ ఇచ్చిన డైరెక్టర్ అభినవ్ కశ్యప్ ఇప్పుడు షాకింగ్ ఆరోపణలతో రంగంలోకి దిగాడు. ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. “సల్మాన్‌కు…

ఇంత దారుణమైన హింస,రక్తపాతం ను మనవాళ్లు తట్టుకోగలరా?

సినిమాల్లో హింస పెరుగుతున్న తీరు భయపెడుతోంది. ఒకప్పుడు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొంత వరకు యాక్షన్ చూపించేవారు. ఇప్పుడు మాత్రం రక్తపాతం, నరికే దృశ్యాలు, క్రూరమైన హత్యలు… వీటిని కొత్త గిమ్మిక్‌లా మార్చేస్తున్నారు. కానీ ఆడియన్స్ నిజంగా ఇలాంటి హింసను ఎంజాయ్…

ఈ గాసిప్ అల్లు అర్జున్ గురించేనా? ఇండస్ట్రీలో షాక్ టాక్!

టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన గాసిప్ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ‘పుష్ప: ది రైజ్’తో పాన్-ఇండియన్ ఇమేజ్ సంపాదించిన అల్లు అర్జున్, ఇప్పుడు పాన్-వరల్డ్ స్టార్‌గా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం టాప్ డైరెక్టర్‌తో కలిసి…

13 కోట్ల లీగల్ వివాదంలో షారూఖ్ కుమార్తె

షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తన మొదటి సినిమా “కింగ్” షూట్ కోసం సిద్ధమవుతున్న వేళ, అలీబాగ్‌లో భూమి కొనుగోలు వివాదంలో ఇరుక్కున్నారు. మహారాష్ట్రలోని థాల్ గ్రామంలో ఆమె సుమారు ₹12.91 కోట్లు విలువైన భూమిని రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే…

₹600 కోట్ల కేసు షాక్ – శిల్పా శెట్టి బాస్టియన్ బాంద్రా క్లోజ్!

బాలీవుడ్ స్టార్ శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా జంట మళ్లీ హెడ్లైన్స్‌లోకి వచ్చేశారు. కారణం మాత్రం వారికే ఇష్టంలేని ఒక పెద్ద వివాదం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, గత దశాబ్ద కాలంగా సాగుతున్న ₹600 కోట్ల లోన్-ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులో…

జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ హిట్టా, ఫట్టా ? రిజల్ట్ ఏమిటి!

జాన్వీ కపూర్ – సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్‌లో ఈ వారం ‘పరమ్ సుందరి’ అనే హిందీ సినిమా భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో జాన్వీ చెప్పిన “రజనీకాంత్ – మోహన్‌లాల్ – అల్లు అర్జున్ – యష్”…

వార్ ముగిసింది… స్టార్ కాంబోలు మరణించినట్లే!

నార్త్– సౌత్ స్టార్ కాంబోస్ అంటేనే భారీ అంచనాలు! తెలుగు స్టార్‌లు తమ మార్కెట్‌ని ఇండియా మొత్తానికే కాక గ్లోబల్‌గా విస్తరించుకున్న తరుణంలో, బాలీవుడ్ కూడా వీరిని దగ్గర చేసుకోవాలని ప్రయత్నించింది. అదే ప్లాన్‌లో ఆదిపురుష్ వంటి సినిమాలు వచ్చి బోల్తా…

ఈ తెలుగు హీరోల హిందీ రైట్స్ ఎవరూ కొనటం లేదు, నిర్మాతల గుండెల్లో మొదలైన వణుకు!

కరోనా ప్యాండ్‌మిక్ త‌ర్వాత తెలుగు సినిమాకు గణనీయమైన మార్పులు ఎదురయ్యాయి. ఓటిటీల రాకతో బడా నటులకు భారీ రెమ్యూనరేషన్లు వస్తుండగా, నిర్మాతలకైతే కష్టకాలం మొదలైంది. ఓపక్క శాటిలైట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. మరోవైపు, ఎన్నేళ్లుగా హిందీ మార్కెట్‌ (సాటిలైట్, డిజిటల్)పై డిపెండ్…