తమిళ సూపర్‌స్టార్, టివికె పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన విజయ్ మహాసభ సందర్భంగా ఆయన బౌన్సర్లు, బాడీగార్డులు తనపై దాడి చేశారంటూ శరత్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, కున్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు…