

“ఇండియన్ 3” కి ఇంకో షాక్ – కమల్, శంకర్ తలలు పట్టేసుకున్న పరిస్థితి!
నటుడు కమలహాసన్(Kamal Haasan), శంకర్(S. Shankar) కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం భారతీయుడు.. ఏఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 26 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్–2 రూపొందింది. అదే దర్శకుడు, నటుడు…