‘తమ్ముడు’ రీ రిలీజ్: పవన్ అభిమానులకు పెద్ద అవమానం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన తమ్ముడు రీ రిలీజ్… అసలు ఊహించని విధంగా పెద్ద షాక్ ఇచ్చింది. తెలుగు పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తున్న ఈ కాలంలో, ప్రతి…