దాదాసాహెబ్‌ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్‌? రాజమౌళి సమర్పణ

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే జీవితం ఆధారంగా ఓ గ్రాండ్‌ బయోపిక్ రూపొందించనున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో దాదాసాహెబ్‌ పాత్రను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో…