విజయ్ దేవరకొండ–రష్మిక సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఫిబ్రవరిలోనా?
టాలీవుడ్ లో ఓ షాక్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. విశ్వసనీయమైన వర్గాల ప్రకారం, లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గోప్యంగా నిశ్చితార్థం చేసుకున్నారట! ఈ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే…
