తమ్ముడిని గదిలో ఏడాదిపాటు బంధించి,ఫోన్ లాక్కున్న అమీర్ ఖాన్?

గత రెండు రోజులుగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పేరు చుట్టూ సునామీ లా నెగిటివ్ ట్రోల్స్ తిరుగుతున్నాయి. కారణం? ఆయన తమ్ముడు, నటుడు ఫైసల్ ఖాన్ చేసిన షాకింగ్ కామెంట్స్! ఫైసల్ బాంబు పేల్చేశాడు – “నా అన్నయ్య అమీర్…