షాకింగ్.. కుప్పకూలిన స్టార్ హీరో 285 అడుగుల కటౌట్

తమిళంలో స్టార్ హీరో అజిత్ కి ఓ రేంజిలో ఫ్యాన్ బేసే ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విదాముయార్చి తో ప్రేక్షుకుల ముందుకొచ్చిన అజిత్.. ఇప్పుడు, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే కొత్త కాన్సెప్ట్ తో మరోసారి సందడి చేయనున్నారు.…