దిశా పటాని ఇంటిపై గన్ ఫైరింగ్ షాక్ – గ్యాంగ్ వార్నింగ్ “ఇది ట్రైలర్ మాత్రమే..!”

బరేలీలోని (ఉత్తరప్రదేశ్‌) నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఓ…