పాపులారిటీ అంటే అందరినే ఆకట్టుకోవడమా? లేక ఎంతమందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసామన్నదా ? అనసూయ భరద్వాజ స్టైల్ చూస్తే రెండోది మాత్రమే కొట్టిచ్చినట్టు కనపడుతోంది. ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ, ఇప్పుడు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు…
