IPL ని కూడా ఓవర్‌టేక్ చేసిన పుష్పా 2!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన నటనకు తెలంగాణ ప్రభుత్వంగా గద్దర్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన పుష్పా 2 చిత్రం దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది…


