దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై కస్టమ్స్ దాడులు.. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ సెన్సేషన్!
కేరళలో లగ్జరీ కార్ల మాఫియాపై కస్టమ్స్ పెద్ద ఎత్తున దాడులు చేసి సంచలనం సృష్టించింది. భూటాన్ నుంచి కోటి రూపాయిలకు పైగా విలువైన కార్లు అక్రమంగా ఇండియాలోకి వస్తున్నాయన్న ఇంటెలిజెన్స్ ఆధారాలపై, కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) "ఆపరేషన్ నమ్‌ఖోర్"…
