పెళ్లికు ముందు కరీనా కపూర్ ఈ పొలిటీషన్ తో డేటింగ్ చెయ్యాలనుకుంది,తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ (Kareena Kapoor) గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.వరస పెట్టి సినిమాలు చేయటమే కాకుండా ప్రతి సినిమాతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎన్నో క్రైమ్ డ్రామా మూవీలలో నటించిన…