‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ అప్పట్లో ఎలా ఉండేదో చూడండి, ఆశ్చర్యపోతారు

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ఇప్పుడు తెలుగులోనూ ఫేమస్సే. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.…