రంజాన్ కు 5 సినిమాల రచ్చ, కానీ పోటీ ఈ రెండింటి మధ్యే

టాలీవుడ్ బాక్సాఫీస్ కు మార్చి పెద్దగా కలిసి రాలేదు. అంచనాలకు మించి వసూళ్లు సాధించిన ఏకైక చిత్రం కోర్ట్ మాత్రమే. అయితే ఇప్పుడు మార్చి చివరి వారంలో ఐదు సినిమాలు విడుదల కానుండగా, ప్రేక్షకులకు థియేటర్లలో వైవిధ్యమైన వినోదం లభిస్తుందని భావిస్తున్నారు.…