‘మహారాజా’ కాంబో మళ్లీ? విజయ్ సేతుపతికి మరో బిగ్గి!

విజయ్ సేతుపతి, దర్శకుడు నిథిలన్‌ స్వామినాథన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మహారాజా’ సినిమా గతేడాది (2024 జూన్ 14) విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వెనకబడ్డ విజయ్ సేతుపతిని సొలో హీరోగా నిలబెట్టిన చిత్రం అదే. ఇప్పుడు…