రాజమౌళి స్క్రిప్ట్ మళ్లీ రాస్తున్నాడంటే… SSMB29 లో ఏమి జరుగుతోంది?
రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 'ఎస్ఎస్ఎంబీ29' సినిమాకు సంబంధించిన రోజుకో వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, visionary డైరెక్టర్ రాజమౌళి కలిసి చేస్తున్న భారీ ఇంటర్నేషనల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ – #SSMB29…




