వైన్ తాగి ఫ్లోర్‌ను ఫైర్ చేసిన ‘వాంపైర్ బేబీ’ రష్మిక!
రష్మిక మందన్నా ఇప్పుడు హాట్‌టాపిక్! ‘థామా’ మూవీ నుంచి విడుదలైన ‘Poison Baby’ సాంగ్‌తో సోషల్ మీడియా వేడెక్కిపోయింది. మలైకా అరోరా గ్లామ్ డ్యాన్స్‌కు స్టేజ్ సిద్ధం కాగా, ఎంట్రీ ఇచ్చింది రష్మికే — కానీ ఈసారి రొమాంటిక్ హీరోయిన్‌గా కాదు,…



