‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో విలన్ గా మల్లారెడ్డి ఎందుకు చేయనన్నారంటే…! బోల్డ్ రీజన్!
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన విషయాన్ని బయటపెట్టారు. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ఆయనను కలుసుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర పోషించమని ఆఫర్ ఇచ్చారట. “హరీష్…
