పూజా హెగ్డే ‘మోనికా’ పాటపై మోనికా బెలూచి షాకింగ్ రియాక్షన్

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొంది రిలీజ్ కు సిద్దమైన ‘కూలీ’ సినిమా ట్రేడ్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో అక్కినేని నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్,…