ఎన్‌టీఆర్ అసభ్య ఫొటోలు వైరల్, పోలీస్ కంప్లైంట్

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్నడు లేనంతగా ఫ్యాన్ వార్‌లు, నకిలీ పోస్టులు, మార్ఫ్ చేసిన ఫోటోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ట్రోలర్స్‌ మరింత దిగజారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వివాదానికి టార్గెట్ గా మారింది యంగ్ టైగర్ ఎన్‌టీఆర్. ఆయనపై అసభ్యకరంగా…