ఆఫర్ ఇస్తా…బట్టలు విప్పమన్నాడు:స్టార్ డైరెక్టర్ పై నటి షాకింగ్ ఆరోపణలు

భారత చిత్ర పరిశ్రమలో "కాస్టింగ్ కౌచ్" అనే పదం కొత్త కాదు. అవకాశాల పేరుతో, పలువురు మహిళా నటీనటులు, మోడల్స్ తమపై జరిగిన అన్యాయాన్ని గళం విప్పి చెబుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సినీ రంగంలోని దర్శకులు, నిర్మాతలు తమ…