

మద్రాస్ హైకోర్టు సీరియస్.. అక్టోబర్ 6లోగా నయనతార-నెట్‌ఫ్లిక్స్ రిప్లై ఇవ్వాలి
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ఆమె జీవితాన్ని ఆవిష్కరించిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్” ఇప్పుడు కోర్టు దాకా వెళ్లింది. నిర్మాతల ఆరోపణల ప్రకారం – ‘చంద్రముఖి’ మూవీ క్లిప్స్, ‘నాన్ రౌడీ…