‘ఓజీ’ టీమ్ రెమ్యునరేషన్ లీక్ –పవన్ కళ్యాణ్ కు ఎంత ఇచ్చారంటే… !
‘ఓజీ’ రిలీజ్‌కు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా, సినిమా కంటెంట్, ట్రైలర్, బుకింగ్స్‌తో పాటు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన లేకపోయినా, వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం పవర్‌స్టార్ ఏకంగా…
