భారీ మొత్తం మోసపోయిన అలియా భట్‌ : మోసం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

బాలీవుడ్ నటి అలియా భట్‌కు షాకింగ్ జోల్ట్. ఆమెనే దగ్గరగా చూసుకున్న వ్యక్తే ఆమెను మోసిగించింది! అలియా వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన వేదిక ప్రకాశ్‌శెట్టి రూ.77 లక్షల మోసం కేసులో అరెస్ట్ అయింది. ఇది ఏమీ సాధారణమైన దోపిడీ కాదు… వేదిక,…