ప్రభాస్ కు డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ తో వరణ్ తేజ్

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధేశ్యామ్ మూవీ ద్వారా ఆ మధ్యన ఆడియన్స్ ముందుకి వచ్చారు యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అయితే ఆ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. డిజాస్టర్ అయ్యింది. ఇక లేటెస్ట్…