రణబీర్ ‘రామాయణం’ లో ఊహించని ట్విస్ట్ , అసలు ఊహించలేరు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్… 'రామాయణం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ నితీష్ తివారి మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమాని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్ బీర్…

