దిల్ రాజు స్ట్రాటజీ మామూలుగా ఉండదు! ఈసారి ‘రావణం’తో పాన్-ఇండియా దూకుడు!
టాలీవుడ్లో దిల్ రాజు అంటే ఒక గొప్ప ప్రొడ్యూసర్ మాత్రమే కాదు — మార్కెట్‌ని ముందే అంచనా వేసే మాస్టర్ ప్లానర్. సినిమా రిలీజవుతున్నా, కాకపోయినా… ఆయన పేరు ఏదో ఓ కొత్త ప్రాజెక్ట్‌తో వార్తల్లో ఉండటం కామన్! తాజాగా నితిన్…
