హీరో శ్రీకాంత్ (Actor Srikanth)కుమారుడు రోషన్(Roshan Meka)హీరోగా తొలి సినిమా చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. నిర్మాత కాన్వెంట్, పెళ్లిసందD లాంటి సినిమాలతో అలరించిన రోషన్ ఆ తర్వాత కొత్త సినిమాలు ఏమీ చేయలేదు. పెద్ద బ్యానర్, బ్లాక్ బస్టర్ కంటెంట్…
