మాచో స్టార్ యుద్ధ శంఖనాదం!

గతంలో రిలీజైన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ కెరీర్ పూర్తిగా వెనక్కి వెళ్లింది. అయితే ఇప్పుడు అతను తిరిగి ఫోకస్ లోకి రావాలనుకుంటున్నాడు — అది కూడా ఒక చారిత్రక యోధుడి అవతారంలో! 'ఘాజీ'…