తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన వివేక్ ఆత్రేయ త్వరలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయబోతున్నారా? అనే హాట్ టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌గానే చర్చ నెడుస్తోంది! కామెడీ, లవ్ స్టోరీస్‌కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ, తాజాగా ‘సరిపోదా శనివారం’తో…
