నితిన్ నటించిన "తమ్ముడు" ఇటీవల థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ, ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఇప్పుడు ఓటిటీలో లక్కు పరీక్షించుకోబోతోంది. పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ తెరకెక్కించిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా –…
