కూలీ నా? War 2నా? – Day1లో ఎవరు హిస్టరీ రాస్తారు?
మరో ఐదు రోజుల్లో హృతిక్ + ఎన్టీఆర్ కాంబోతో దుమ్మురేపే War 2 థియేటర్లలోకి దూసుకొస్తోంది! రేపే హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్, అటెండ్ అవ్వబోతున్నారు ఇద్దరు స్టార్ ఫైటర్స్. ఈ మూవీ బాలీవుడ్ హిస్టరీలోనే Biggest Opening కొట్టే ఛాన్స్ ఫుల్‌గా…




